డిఫాల్ట్ శోధన ప్రదాత కోసం ప్రత్యామ్నాయ URLల జాబితా

శోధన ఇంజిన్ నుండి శోధన పదాలను సంగ్రహించడానికి ఉపయోగించబడే ప్రత్యామ్నాయ URLల జాబితాను నిర్దేశిస్తుంది. URLలు శోధన పదాలను సంగ్రహించడానికి ఉపయోగించబడే స్ట్రింగ్ '{searchTerms}'ను కలిగి ఉండాలి.

ఈ విధానం ఐచ్ఛికం. సెట్ చేయకపోతే, శోధన పదాలను సంగ్రహించడానికి ఏ ప్రత్యామ్నాయ urlలు ఉపయోగించబడవు.

'DefaultSearchProviderEnabled' విధానం ప్రారంభించబడినప్పుడు మాత్రమే ఈ విధానానికి ప్రాధాన్యత ఉంటుంది.

Supported on: SUPPORTED_WIN7

డిఫాల్ట్ శోధన ప్రదాత కోసం ప్రత్యామ్నాయ URLల జాబితా

Registry HiveHKEY_CURRENT_USER
Registry PathSoftware\Policies\Google\ChromeOS\DefaultSearchProviderAlternateURLs
Value Name{number}
Value TypeREG_SZ
Default Value

chromeos.admx

Administrative Templates (Computers)

Administrative Templates (Users)