స్వీయ నవీకరణ డౌన్‌లోడ్‌లను HTTP ద్వారా అనుమతించండి

Google Chrome OSలోని స్వీయ-నవీకరణ పేలోడ్‌లను HTTPS బదులుగా HTTP ద్వారా డౌన్‌లోడ్ చేయవచ్చు. ఇది HTTP డౌన్‌లోడ్‌ల యొక్క పారదర్శక HTTP కాషింగ్‌ను అనుమతిస్తుంది.

ఈ విధానాన్ని ఒప్పుకి సెట్ చేస్తే, Google Chrome OS స్వీయ-నవీకరణ పేలోడ్‌లను HTTP ద్వారా డౌన్‌లోడ్ చేయడానికి ప్రయత్నిస్తుంది. విధానాన్ని తప్పుకి సెట్ చేసినా లేదా సెట్ చేయకుండా వదిలివేసినా, స్వీయ-నవీకరణ పేలోడ్‌లను డౌన్‌లోడ్ చేయడానికి HTTPS ఉపయోగించబడుతుంది.

Supported on: SUPPORTED_WIN7

Registry HiveHKEY_LOCAL_MACHINE
Registry PathSoftware\Policies\Google\ChromeOS
Value NameDeviceUpdateHttpDownloadsEnabled
Value TypeREG_DWORD
Enabled Value1
Disabled Value0

chromeos.admx

Administrative Templates (Computers)

Administrative Templates (Users)