వినియోగదారు సెషన్ నిడివిని పరిమితం చేస్తుంది

ఈ విధానాన్ని సెట్ చేసినప్పుడు, ఇది సెషన్‌ను ముగిస్తూ వినియోగదారు స్వయంచాలకంగా లాగ్‌అవుట్ అయ్యే సమయ నిడివిని పేర్కొంటుంది. సిస్టమ్ ట్రేలో చూపబడిన కౌంట్‌డౌన్ టైమర్ ద్వారా వినియోగదారుకు మిగిలిన సమయం గురించి సమాచారం అందించబడుతుంది.

ఈ విధానాన్ని సెట్ చేయనప్పుడు, సెషన్ నిడివికి పరిమితి ఉండదు.

మీరు ఈ విధానాన్ని సెట్ చేస్తే, వినియోగదారులు దీన్ని మార్చలేరు లేదా భర్తీ చేయలేరు.

విధానం విలువను మిల్లీసెకన్లలో పేర్కొనాలి. విలువలు 30 సెకన్ల నుండి 24 గంటల పరిధికి పరిమితి చేయబడ్డాయి.

Supported on: SUPPORTED_WIN7

వినియోగదారు సెషన్ నిడివిని పరిమితం చేస్తుంది:

Registry HiveHKEY_CURRENT_USER
Registry PathSoftware\Policies\Google\ChromeOS
Value NameSessionLengthLimit
Value TypeREG_DWORD
Default Value
Min Value0
Max Value2000000000

chromeos.admx

Administrative Templates (Computers)

Administrative Templates (Users)