వినియోగదారు నిష్క్రియంగా ఉన్నప్పుడు ఏమి చేయాలో తెలిపే విద్యుత్ శక్తి నిర్వహణ సెట్టింగ్‌లు

ఈ విధానం వినియోగదారు నిష్క్రియంగా ఉన్నప్పుడు పవర్ నిర్వహణ వ్యూహం కోసం బహుళ సెట్టింగ్‌లను నియంత్రిస్తుంది.

ఈ విధమైన చర్యల్లో నాలుగు రకాలు ఉన్నాయి:
* |ScreenDim| ద్వారా పేర్కొన్న సమయం వరకు వినియోగదారు నిష్క్రియంగా ఉంటే స్క్రీన్ మసకబారుతుంది.
* |ScreenOff| ద్వారా పేర్కొన్న సమయం వరకు వినియోగదారు నిష్క్రియంగా ఉంటే స్క్రీన్ ఆపివేయబడుతుంది.
* |IdleWarning| ద్వారా పేర్కొన్న సమయం వరకు వినియోగదారు నిష్క్రియంగా ఉంటే నిష్క్రియ చర్య తీసుకోబడుతుందని వినియోగదారుకు తెలియజేసే హెచ్చరిక డైలాగ్ చూపబడుతుంది.
* |Idle| ద్వారా పేర్కొన్న సమయం వరకు వినియోగదారు నిష్క్రియంగా ఉంటే |IdleAction| ద్వారా పేర్కొన్న చర్య తీసుకోబడుతుంది.

ఎగువ చర్యల్లో ప్రతి ఒక్కదాని కోసం, జాప్యాన్ని మిల్లీసెకన్లలో పేర్కొనాలి మరియు సంబంధిత చర్యను సక్రియం చేయడానికి సున్నా కంటే పెద్ద విలువకు సెట్ చేయాలి. జాప్యాన్ని సున్నాకు సెట్ చేస్తే, Google Chrome OS సంబంధిత చర్యను తీసుకోదు.

ఎగువ జాప్యాల్లో ప్రతి ఒక్కదాని విషయంలో, కాలవ్యవధిని సెట్ చేయనప్పుడు డిఫాల్ట్ విలువ ఉపయోగించబడుతుంది.

|ScreenDim| విలువలు |ScreenOff| కంటే తక్కువకు లేదా సమానంగా అమర్చబడతాయని, |ScreenOff| మరియు |IdleWarning| విలువలు |Idle| కంటే తక్కువకు లేదా సమానంగా అమర్చబడతాయని గుర్తుంచుకోండి.

ఈ నాలుగు సంభావ్య చర్యల్లో ఏదో ఒకటి కావచ్చు:
* |Suspend|
* |Logout|
* |Shutdown|
* |DoNothing|

|IdleAction| సెట్ చేయనప్పుడు, డిఫాల్ట్ చర్య అయిన తాత్కాలిక నిలిపివేత తీసుకోబడుతుంది.

AC పవర్ మరియు బ్యాటరీ కోసం ప్రత్యేక సెట్టింగ్‌లు కూడా ఉన్నాయి.

Supported on: SUPPORTED_WIN7

వినియోగదారు నిష్క్రియంగా ఉన్నప్పుడు ఏమి చేయాలో తెలిపే విద్యుత్ శక్తి నిర్వహణ సెట్టింగ్‌లు

Registry HiveHKEY_CURRENT_USER
Registry PathSoftware\Policies\Google\ChromeOS
Value NamePowerManagementIdleSettings
Value TypeREG_MULTI_SZ
Default Value

chromeos.admx

Administrative Templates (Computers)

Administrative Templates (Users)