పరికరంలోకి ఏ వినియోగదారు ఇంకా సైన్ ఇన్ చేయనట్లయితే, లాగిన్ స్క్రీన్‌పై చూపబడే పరికర-స్థాయి వాల్‌పేపర్ చిత్రాన్ని కాన్ఫిగర్ చేస్తుంది. విధానం Chrome OS పరికరం వాల్‌పేపర్ చిత్రాన్ని డౌన్లోడ్ చేయగల URLను మరియు డౌన్లోడ్ యొక్క సమగ్రత ధృవీకరణకు ఉపయోగించడానికి క్రిప్టోగ్రాఫిక్ హ్యాష్ను పేర్కొనడం ద్వారా సెట్ చేయబడుతుంది. చిత్రం తప్పనిసరిగా JPEG ఆకృతిలో ఉండాలి, దీని పరిమాణం ఎట్టి పరిస్థితుల్లోనూ 16MB మించకూడదు. URL తప్పనిసరిగా ఎటువంటి ప్రామాణీకరణ లేకుండానే ప్రాప్యత చేయగలిగేలా ఉండాలి. వాల్‌పేపర్ చిత్రం డౌన్లోడ్ చేయబడుతుంది మరియు కాష్ చేయబడుతుంది. URL లేదా హ్యాష్ మారినప్పుడల్లా మళ్లీ డౌన్లోడ్ చేయబడుతుంది.
విధానాన్ని URL మరియు హ్యాష్‌ని JSON ఆకృతిలో వ్యక్తపరిచే స్ట్రింగ్ వలె పేర్కొనాలి, ఉదా.,
{
"url": "https://example.com/device_wallpaper.jpg",
"hash": "examplewallpaperhash"
}
పరికరం వాల్‌పేపర్ విధానాన్ని సెట్ చేస్తే, పరికరంలోకి ఏ వినియోగదారు ఇంకా సైన్ ఇన్ చేయనప్పుడు Chrome OS పరికరం లాగిన్ స్క్రీన్‌పై ఉండే వాల్‌పేపర్ చిత్రాన్ని డౌన్లోడ్ చేసి, ఉపయోగిస్తుంది. వినియోగదారు లాగిన్ అయిన తర్వాత, వినియోగదారు యొక్క వాల్‌పేపర్ విధానం అమలులోకి వస్తుంది.
పరికరం వాల్‌పేపర్ విధానం సెట్ చేయకుంటే, వినియోగదారు యొక్క వాల్‌పేపర్ విధానం సెట్ చేయబడినప్పుడు ఏమి చూపాలి అనేది వినియోగదారు యొక్క వాల్‌పేపర్ విధానంపై ఆధారపడి ఉంటుంది.
Registry Hive | HKEY_LOCAL_MACHINE |
Registry Path | Software\Policies\Google\ChromeOS |
Value Name | DeviceWallpaperImage |
Value Type | REG_MULTI_SZ |
Default Value |