సిస్టమ్ ట్రే మెనులో ప్రాప్యత ఎంపికలను చూపు

ఈ విధానాన్ని ఒప్పుకి సెట్ చేస్తే, ప్రాప్యత ఎంపికలు ఎల్లప్పుడూ సిస్టమ్ ట్రే మెనులో కనిపిస్తాయి.

ఈ విధానాన్ని తప్పుకి సెట్ చేస్తే, ప్రాప్యత ఎంపికలు ఎప్పటికీ సిస్టమ్ ట్రే మెనులో కనిపించవు.


మీరు ఈ విధానాన్ని సెట్ చేస్తే, వినియోగదారులు దీన్ని మార్చలేరు లేదా భర్తీ చేయలేరు.

ఈ విధానాన్ని సెట్ చేయకుండా వదిలేస్తే, ప్రాప్యత ఎంపికలు సిస్టమ్ ట్రే మెనులో కనిపించవు, కానీ వినియోగదారు సెట్టింగ్‌ల పేజీ ద్వారా ప్రాప్యత ఎంపికలు కనిపించేలా చేయవచ్చు.

Supported on: SUPPORTED_WIN7

Registry HiveHKEY_CURRENT_USER
Registry PathSoftware\Policies\Google\ChromeOS
Value NameShowAccessibilityOptionsInSystemTrayMenu
Value TypeREG_DWORD
Enabled Value1
Disabled Value0

chromeos.admx

Administrative Templates (Computers)

Administrative Templates (Users)