ఈ విధానం ఒప్పుకు సెట్ చేయబడితే మరియు ChromeOsReleaseChannel విధానం పేర్కొనబడకపోతే నమోదు అవుతున్న డొమైన్ వినియోగదారులు పరికరం యొక్క విడుదల ఛానెల్‌ను మార్చడానికి అనుమతించబడతారు. ఈ విధానం తప్పుకు సెట్ చేయబడితే పరికరం చివరిగా సెట్ చేయబడిన ఛానెల్లో లాక్ చేయబడుతుంది.
వినియోగదారు ఎంచుకున్న ఛానెల్ ChromeOsReleaseChannel విధానం ద్వారా భర్తీ చేయబడుతుంది, కానీ పరకరంలో ఇన్స్టాల్ చేసిన దానికన్నా విధానం ఛానెల్ అధిక స్థిరంగా ఉంటే, ఎక్కువ స్థిరమైన ఛానెల్ సంస్కరణ ఇన్స్టాల్ చేసిన దానికన్నా ఎక్కువ సంస్కరణ సంఖ్యను చేరుకున్న తర్వాత మాత్రమే ఛానెల్ మారుతుంది.
Registry Hive | HKEY_LOCAL_MACHINE |
Registry Path | Software\Policies\Google\ChromeOS |
Value Name | ChromeOsReleaseChannelDelegated |
Value Type | REG_DWORD |
Enabled Value | 1 |
Disabled Value | 0 |