మీడియా కీలు డిఫాల్ట్‌గా ఫంక్షన్ కీలకు సెట్ చేయబడతాయి

ఎగువ అడ్డువరుస కీల డిఫాల్ట్ ప్రవర్తనను ఫంక్షన్ కీలకు మార్చుతుంది.

ఈ విధానాన్ని ఒప్పుకు సెట్ చేస్తే, కీబోర్డ్ యొక్క ఎగువ అడ్డు వరుస కీలు డిఫాల్ట్‌గా ఫంక్షన్ కీ ఆదేశాలను ఉత్పాదిస్తాయి. వాటి ప్రవర్తనను తిరిగి మీడియా కీలకు మార్చడానికి శోధన కీని నొక్కాలి.

ఈ విధానాన్ని తప్పుకు సెట్ చేస్తే లేదా అసలు సెట్ చేయకుండా వదిలేస్తే, కీబోర్డ్ డిఫాల్ట్‌గా మీడియా కీ ఆదేశాలను ఉత్పాదిస్తుంది మరియు శోధన కీని నొక్కినప్పుడు ఫంక్షన్ కీ ఆదేశాలను ఉత్పాదిస్తుంది.

Supported on: SUPPORTED_WIN7

Registry HiveHKEY_CURRENT_USER
Registry PathSoftware\Policies\Google\ChromeOS\Recommended
Value NameKeyboardDefaultToFunctionKeys
Value TypeREG_DWORD
Enabled Value1
Disabled Value0

chromeos.admx

Administrative Templates (Computers)

Administrative Templates (Users)