హార్డ్‌వేర్ ప్రొఫైల్‌ల కోసం Quirks Serverకు ప్రశ్నలను ప్రారంభించు

Quirks Server మానిటర్ క్రమాంకనాన్ని సర్దుబాటు చేయడానికి ICC డిస్‌ప్లే ప్రొఫైల్‌ల వంటి హార్డ్‌వేర్-నిర్దిష్ట కాన్ఫిగరేషన్ ఫైల్‌లను అందిస్తుంది.

ఈ విధానాన్ని తప్పుకి సెట్ చేసినప్పుడు, పరికరం కాన్ఫిగరేషన్ ఫైల్‌లను డౌన్‌లోడ్ చేయడం కోసం Quirks Serverను సంప్రదించడానికి ప్రయత్నించదు.

ఈ విధానం ఒప్పు అయితే లేదా కాన్ఫిగర్ చేయకపోతే, అప్పుడు Google Chrome OS స్వయంచాలకంగా
Quirks Serverని సంప్రదించి, అందుబాటులో ఉన్న పక్షంలో కాన్ఫిగరేషన్ ఫైల్‌లను డౌన్‌లోడ్ చేసి, ఆపై వాటిని పరికరంలో నిల్వ చేస్తుంది. అటువంటి ఫైల్‌లు జోడించబడిన మానిటర్‌ల డిస్‌ప్లే నాణ్యతను మెరుగుపరచడం మొదలైన వాటి కోసం ఉపయోగించబడవచ్చు.

Supported on: SUPPORTED_WIN7

Registry HiveHKEY_LOCAL_MACHINE
Registry PathSoftware\Policies\Google\ChromeOS
Value NameDeviceQuirksDownloadEnabled
Value TypeREG_DWORD
Enabled Value1
Disabled Value0

chromeos.admx

Administrative Templates (Computers)

Administrative Templates (Users)