కనీస YouTube పరిమిత మోడ్‌ను నిర్బంధించండి

YouTubeలో కనిష్ట పరిమిత మోడ్‌ను అమలు చేస్తుంది మరియు వినియోగదారులను
తక్కువ పరిమిత మోడ్ ఎంచుకోకుండా నిరోధిస్తుంది.

ఈ సెట్టింగ్ ఖచ్చితానికి సెట్ చేస్తే, YouTubeలో ఖచ్చిత పరిమిత మోడ్ ఎల్లప్పుడూ సక్రియంగా ఉంటుంది.

ఈ సెట్టింగ్ మధ్యస్థానికి సెట్ చేస్తే, వినియోగదారు YouTubeలో మధ్యస్థ పరిమిత మోడ్ మరియు
ఖచ్చిత పరిమిత మోడ్ మాత్రమే ఎంచుకోగలరు, కానీ పరిమిత మోడ్‌ను నిలిపివేయలేరు.

ఈ సెట్టింగ్ ఆఫ్‌కు సెట్ చేస్తే లేదా ఎటువంటి విలువ సెట్ చేయకపోతే, YouTubeలోని పరిమిత మోడ్ Google Chrome ద్వారా అమలు చేయబడదు. YouTube విధానాల వంటి బాహ్య విధానాలు ఇప్పటికీ పరిమిత మోడ్‌ను అమలు చేయవచ్చు.

Supported on: SUPPORTED_WIN7

కనీస YouTube పరిమిత మోడ్‌ను నిర్బంధించండి


 1. YouTubeలో పరిమిత మోడ్‌ను అమలు చేయవద్దు
  Registry HiveHKEY_CURRENT_USER
  Registry PathSoftware\Policies\Google\ChromeOS
  Value NameForceYouTubeRestrict
  Value TypeREG_DWORD
  Value0
 2. YouTubeలో కనీసం మధ్యస్థ పరిమిత మోడ్‌ను అమలు చేయండి
  Registry HiveHKEY_CURRENT_USER
  Registry PathSoftware\Policies\Google\ChromeOS
  Value NameForceYouTubeRestrict
  Value TypeREG_DWORD
  Value1
 3. YouTube కోసం ఖచ్చిత పరిమిత మోడ్‌ను అమలు చేయండి
  Registry HiveHKEY_CURRENT_USER
  Registry PathSoftware\Policies\Google\ChromeOS
  Value NameForceYouTubeRestrict
  Value TypeREG_DWORD
  Value2


chromeos.admx

Administrative Templates (Computers)

Administrative Templates (Users)