అధిక వర్ణ వ్యత్యాస మోడ్‌ను ప్రారంభించు

అధిత కాంట్రాస్ట్ మోడ్ ప్రాప్యత లక్షణాన్ని ప్రారంభించండి.

ఈ విధానాన్ని ఒప్పుకు సెట్ చేస్తే, అధిక కాంట్రాస్ట్ మోడ్ ఎల్లప్పుడూ ప్రారంభించబడుతుంది.

ఈ విధానాన్ని తప్పుకు సెట్ చేస్తే, అధిక కాంట్రాస్ట్ మోడ్ ఎల్లప్పుడూ నిలిపివేయబడుతుంది.

మీరు ఈ విధానాన్ని సెట్ చేస్తే, వినియోగదారులు దీన్ని మార్చలేరు లేదా భర్తీ చేయలేరు.

ఈ విధానాన్ని సెట్ చేయకుండా వదిలేస్తే, అధిక కాంట్రాస్ట్ మోడ్ ప్రాథమికంగా నిలిపివేయబడుతుంది కానీ వినియోగదారు ఎప్పుడైనా ప్రారంభించవచ్చు.

Supported on: SUPPORTED_WIN7

Registry HiveHKEY_CURRENT_USER
Registry PathSoftware\Policies\Google\ChromeOS\Recommended
Value NameHighContrastEnabled
Value TypeREG_DWORD
Enabled Value1
Disabled Value0

chromeos.admx

Administrative Templates (Computers)

Administrative Templates (Users)