పబ్లిక్ సెషన్ కోసం సిఫార్సు చేసిన లొకేల్‌లను సెట్ చేస్తుంది

పబ్లిక్ సెషన్ కోసం ఒకటి లేదా అంతకంటే ఎక్కువ సిఫార్సు లొకేల్‌లను సెట్ చేస్తుంది, దీని వల్ల వినియోగదారులు సులభంగా ఈ లొకేల్‌ల్లో ఒకదాన్ని ఎంచుకోగలుగుతారు.

వినియోగదారు పబ్లిక్ సెషన్‌ను ప్రారంభించే ముందు లొకేల్‌ను మరియు కీబోర్డ్ లేఅవుట్‌ను ఎంచుకోగలరు. డిఫాల్ట్‌గా, Google Chrome OS మద్దతిచ్చే అన్ని లొకేల్‌లు అక్షరమాల క్రమంలో జాబితా చేయబడతాయి. మీరు సిఫార్సు చేసిన లొకేల్‌ల సెట్‌ను జాబితా ఎగువకు తరలించడానికి ఈ విధానాన్ని ఉపయోగించవచ్చు.

ఈ విధానాన్ని సెట్ చేయకుంటే, ప్రస్తుత UI లొకేల్ ముందస్తుగా ఎంచుకోబడి ఉంటుంది.

ఈ విధానాన్ని సెట్ చేస్తే, సిఫార్సు చేసిన లొకేల్‌లు జాబితా ఎగువకు తరలించబడతాయి మరియు ప్రదర్శనలో అన్ని ఇతర లొకేల్‌ల నుండి వేరు చేసి చూపబడతాయి. సిఫార్సు చేసిన లొకేల్‌లు విధానంలో కనిపించే క్రమంలో జాబితా చేయబడతాయి. మొదటగా సిఫార్సు చేయబడిన లొకేల్ ముందస్తుగా ఎంచుకోబడి ఉంటుంది.

ఒకటి కంటే ఎక్కువ లొకేల్‌లు సిఫార్సు చేయబడితే, వినియోగదారులు ఈ లొకేల్‌ల్లో ఎంచుకోవాలనుకుంటున్నట్లుగా భావించబడుతుంది. పబ్లిక్ సెషన్‌ను ప్రారంభించినప్పుడు లొకేల్ మరియు కీబోర్డ్ లేఅవుట్ ఎంపిక ప్రధానంగా అందించబడుతుంది. లేకుంటే, చాలా మంది వినియోగదారులు ముందస్తుగా ఎంచుకున్న లొకేల్‌ను ఉపయోగించాలనుకుంటున్నట్లుగా భావించబడుతుంది. పబ్లిక్ సెషన్‌ను ప్రారంభించినప్పుడు లొకేల్ మరియు కీబోర్డ్ లేఅవుట్ ఎంపిక చాలా తక్కువ ప్రధానంగా అందించబడుతుంది.

ఈ విధానాన్ని సెట్ చేసి, స్వయంచాలక లాగిన్ ప్రారంభించినప్పుడు (|DeviceLocalAccountAutoLoginId| మరియు |DeviceLocalAccountAutoLoginDelay| విధానాలు చూడండి), స్వయంచాలకంగా ప్రారంభించబడే పబ్లిక్ సెషన్ మొదటగా సిఫార్సు చేసిన లొకేల్‌ను మరియు ఈ లొకేల్‌తో సరిపోలే అత్యంత ప్రసిద్ధ కీబోర్డ్ లేఅవుట్‌ను ఉపయోగిస్తుంది.

ముందస్తుగా ఎంచుకున్న కీబోర్డ్ లేఅవుట్ ఎల్లప్పుడూ ముందస్తుగా ఎంచుకున్న లొకేల్‌కు సరిపోలే అత్యంత ప్రసిద్ధ లేఅవుట్‌గా ఉంటుంది.

ఈ విధానాన్ని సిఫార్సు చేస్తున్నట్లుగా మాత్రమే సెట్ చేయవచ్చు. మీరు సిఫార్సు చేసే లొకేల్‌ల సెట్‌ను ఎగువకు తరలించడానికి ఈ విధానాన్ని ఉపయోగించవచ్చు, కానీ వినియోగదారులు ఎల్లప్పుడూ వారి సెషన్ కోసం Google Chrome OS మద్దతు ఉన్న ఏ లొకేల్‌ను ఎంచుకోవడానికి అయినా అనుమతించబడతారు.

Supported on: SUPPORTED_WIN7

పబ్లిక్ సెషన్ కోసం సిఫార్సు చేసిన లొకేల్‌లను సెట్ చేస్తుంది

Registry HiveHKEY_CURRENT_USER
Registry PathSoftware\Policies\Google\ChromeOS\SessionLocales
Value Name{number}
Value TypeREG_SZ
Default Value

chromeos.admx

Administrative Templates (Computers)

Administrative Templates (Users)