నవీకరణ తర్వాత స్వయంచాలకంగా రీబూట్ చేయండి

Google Chrome OS నవీకరణ వర్తింపజేయబడిన తర్వాత స్వయంచాలక రీబూట్‌ను షెడ్యూల్ చేయండి.

ఈ విధానాన్ని ఒప్పుకు సెట్ చేసినప్పుడు, Google Chrome OS నవీకరణ వర్తింపజేయబడినప్పుడు స్వయంచాలక రీబూట్ షెడ్యూల్ చేయబడుతుంది మరియు నవీకరణ ప్రాసెస్‌ను పూర్తి చేయడానికి రీబూట్ అవసరం. రీబూట్ వెంటనే షెడ్యూల్ చేయబడుతుంది కానీ వినియోగదారు ప్రస్తుతం పరికరాన్ని ఉపయోగిస్తుంటే పరికరంలో గరిష్టంగా 24 గంటలు ఆలస్యం అవుతుంది.

ఈ విధానాన్ని తప్పుకు సెట్ చేసినప్పుడు, Google Chrome OS నవీకరణను వర్తింపజేసిన తర్వాత స్వయంచాలక రీబూట్ షెడ్యూల్ చేయబడదు. వినియోగదారు పరికరాన్ని రీబూట్ చేసిన తదుపరిసారి నవీకరణ ప్రాసెస్ పూర్తవుతుంది.

మీరు ఈ విధానాన్ని సెట్ చేస్తే, వినియోగదారులు దీన్ని మార్చలేరు లేదా భర్తీ చేయలేరు.

గమనిక: ప్రస్తుతం, స్వయంచాలక రీబూట్‌లు లాగిన్ స్క్రీన్ చూపబడుతున్నప్పుడు లేదా కియోస్క్ అనువర్తన సెషన్ పురోగమనంలో ఉన్నప్పుడు మాత్రమే ప్రారంభించబడతాయి. ఇది భవిష్యత్తులో మారుతుంది మరియు విధానం ఎల్లప్పుడూ వర్తింపజేయబడుతుంది, ఏదైనా నిర్దిష్ట సెషన్ రకం పురోగమనంలో ఉందా లేదా అన్న దానిపై ఆధాపర పడి ఉండదు.

Supported on: SUPPORTED_WIN7

Registry HiveHKEY_LOCAL_MACHINE
Registry PathSoftware\Policies\Google\ChromeOS
Value NameRebootAfterUpdate
Value TypeREG_DWORD
Enabled Value1
Disabled Value0

chromeos.admx

Administrative Templates (Computers)

Administrative Templates (Users)