పాస్‌వర్డ్ నిర్వాహికికి పాస్‌వర్డ్‌లను సేవ్ చేయడాన్ని ప్రారంభించండి

ఈ సెట్టింగ్‌ను ప్రారంభిస్తే, Google Chrome వినియోగదారుల పాస్‌వర్డ్‌లను గుర్తు పెట్టుకొని వారు సైట్‌కు తదుపరిసారి లాగిన్ చేసినప్పుడు స్వయంచాలకంగా అందిస్తుంది.

ఈ సెట్టింగ్‌ను నిలిపివేస్తే, వినియోగదారులు కొత్త పాస్‌వర్డ్‌లను సేవ్ చేయలేరు కానీ మునుపు సేవ్ చేసిన పాస్‌వర్డ్‌లను ఇప్పటికీ ఉపయోగించవచ్చు.

ఈ విధానాన్ని ప్రారంభిస్తే లేదా నిలిపివేస్తే, వినియోగదారులు Google Chromeలో దీన్ని మార్చలేరు లేదా భర్తీ చేయలేరు. ఈ విధానాన్ని సెట్ చేయకపోతే, పాస్‌వర్డ్‌ను సేవ్ చేయడం అనుమతించబడుతుంది (కానీ వినియోగదారు దీన్ని ఆఫ్ చేయవచ్చు).

Supported on: SUPPORTED_WIN7

Registry HiveHKEY_CURRENT_USER
Registry PathSoftware\Policies\Google\ChromeOS
Value NamePasswordManagerEnabled
Value TypeREG_DWORD
Enabled Value1
Disabled Value0

chromeos.admx

Administrative Templates (Computers)

Administrative Templates (Users)