ఆడియో ప్లే కావడాన్ని అనుమతిస్తుంది

ఈ విధానాన్ని తప్పుకు సెట్ చేస్తే, వినియోగదారు లాగిన్ చేసినప్పుడు పరికరంలో ఆడియో అవుట్‌పుట్ అందుబాటులో ఉండదు.

ఈ విధానం అంతర్నిర్మిత స్పీకర్‌లనే కాకుండా ఆడియో అవుట్‌పుట్ యొక్క అన్ని రకాలను ప్రభావితం చేస్తుంది. ఈ విధానం వలన ఆడియోను ప్రాప్యత చేయగల లక్షణాలు అడ్డగించబడతాయి. వినియోగదారుకు స్క్రీన్ రీడర్ అవసరమైతే ఈ విధానాన్ని ప్రారంభించవద్దు.

ఈ విధానాన్ని ఒప్పుకు సెట్ చేస్తే లేదా కాన్ఫిగర్ చేయకపోతే వినియోగదారులు వారి పరికరంలో అన్ని మద్దతు ఉన్న ఆడియో అవుట్‌పుట్‌లను ఉపయోగించవచ్చు.

Supported on: SUPPORTED_WIN7

Registry HiveHKEY_CURRENT_USER
Registry PathSoftware\Policies\Google\ChromeOS
Value NameAudioOutputAllowed
Value TypeREG_DWORD
Enabled Value1
Disabled Value0

chromeos.admx

Administrative Templates (Computers)

Administrative Templates (Users)