లాగిన్ వినియోగదారు అనుమతి జాబితా

పరికరానికి లాగిన్ చేయడానికి అనుమతించబడిన వినియోగదారుల జాబితాను నిర్వచిస్తుంది. నమోదులు madmax@managedchrome.com వంటి user@domain రూపంలో ఉంటాయి. డొమైన్‌లో నిర్హేతుక వినియోగదారులను అనుమతించడానికి, *@domain రూపంలో ఉండే నమోదులను ఉపయోగించండి.

ఈ విధానం కాన్ఫిగర్ చేయబడకపోతే, సైన్ ఇన్ చేయడానికి ఏ వినియోగదారులు అనుమతించబడతారనే దానిపై నియంత్రణలు ఉండవు. ఇప్పటికీ కొత్త వినియోగదారులను సృష్టించడానికి DeviceAllowNewUsers విధానానికి తగినట్లుగా కాన్ఫిగర్ చేయబడి ఉండటం అవసరం అని గుర్తుంచుకోండి.

Supported on: SUPPORTED_WIN7

లాగిన్ వినియోగదారు అనుమతి జాబితా

Registry HiveHKEY_LOCAL_MACHINE
Registry PathSoftware\Policies\Google\ChromeOS\DeviceUserWhitelist
Value Name{number}
Value TypeREG_SZ
Default Value

chromeos.admx

Administrative Templates (Computers)

Administrative Templates (Users)