Google Chrome డిఫాల్ట్ ప్రింటర్ ఎంపిక నియమాలను భర్తీ చేస్తుంది.
ఈ విధానం Google Chromeలో డిఫాల్ట్ ప్రింటర్‌ను ఎంచుకోవడం కోసం నియమాలను నిశ్చయిస్తుంది, ప్రొఫైల్‌తో ముద్రణ విధిని ఉపయోగించే మొదటిసారి ఇది జరుగుతుంది.
ఈ విధానాన్ని సెట్ చేసినప్పుడు, Google Chrome పేర్కొన్న అన్ని లక్షణాలకు సరిపోలే ప్రింటర్‌ను కనుగొనడానికి ప్రయత్నిస్తుంది మరియు దాన్ని డిఫాల్ట్ ప్రింటర్‌గా ఎంచుకుంటుంది. విధానానికి సరిపోలుతున్నట్లు కనుగొనబడిన మొదటి ప్రింటర్ ఎంచుకోబడుతుంది, విశిష్టంగా ఏదీ సరిపోలనప్పుడు ప్రింటర్‌లు కనుగొనబడిన క్రమం ఆధారంగా ఏ సరిపోలే ప్రింటర్ అయినా ఎంచుకోబడుతుంది.
ఈ విధానాన్ని సెట్ చేయకుంటే లేదా గడువు సమయంలోపు సరిపోలే ప్రింటర్ ఏదీ కనుగొనబడకపోతే, అంతర్నిర్మిత PDF ప్రింటర్ డిఫాల్ట్ ప్రింటర్‌గా చేయబడుతుంది లేదా PDF ప్రింటర్ కూడా అందుబాటులో లేకుంటే, ప్రింటర్ ఏదీ ఎంచుకోబడదు.
విలువ కింది స్కీమాకు అనుగుణంగా JSON ఆబ్జెక్ట్‌గా అన్వయించబడుతుంది:
{
"type": "object",
"properties": {
"kind": {
"description": "సరిపోలే ప్రింటర్ శోధనను నిర్దిష్ట ప్రింటర్‌ల సెట్‌కు పరిమితం చేయాలో లేదో నిశ్చయిస్తుంది.",
"type": {
"enum": [ "local", "cloud" ]
}
},
"idPattern": {
"description": "ప్రింటర్ idకి సరిపోలే రెగ్యులర్ ఎక్స్‌ప్రెషన్.",
"type": "string"
},
"namePattern": {
"description": "ప్రింటర్ ప్రదర్శన పేరుకు సరిపోలే రెగ్యులర్ ఎక్స్‌ప్రెషన్.",
"type": "string"
}
}
}
Google Cloud Printకి కనెక్ట్ చేసిన ప్రింటర్‌లు "cloud"గా పరిగణించబడతాయి, మిగిలిన ప్రింటర్‌లు "local"గా వర్గీకరించబడతాయి.
ఒక ఫీల్డ్‌ను తీసివేస్తే అన్ని విలువలు సరిపోలతాయి, ఉదాహరణకు, కనెక్టివిటీని పేర్కొనకపోతే తత్ఫలితంగా ముద్రణ పరిదృశ్యంలో localగా మరియు cloudగా పరిగణించే అన్ని రకాల ప్రింటర్‌లు కనుగొనబడేలా చేయబడుతుంది.
రెగ్యులర్ ఎక్స్‌ప్రెషన్ (సాధారణ వ్యక్తీకరణ) నమూనాలు తప్పనిసరిగా జావాస్క్రిప్ట్ RegExp సింటాక్స్‌ను అనుసరించాలి మరియు సరిపోలికలు కేస్ సెన్సిటివ్‌గా ఉండాలి.
Registry Hive | HKEY_CURRENT_USER |
Registry Path | Software\Policies\Google\ChromeOS |
Value Name | DefaultPrinterSelection |
Value Type | REG_MULTI_SZ |
Default Value |