స్వయంచాలక సమయ మండలి గుర్తింపు పద్ధతిని కాన్ఫిగర్ చేయండి
ఈ విధానాన్ని సెట్ చేసినప్పుడు, స్వయంచాలక సమయ మండలి గుర్తింపు విధానం సెట్టింగ్ విలువను బట్టి క్రింది మార్గాల్లో ఒక విధంగా ఉంటుంది:
TimezoneAutomaticDetectionUsersDecideకి సెట్ చేస్తే, వినియోగదారులు chrome://settingsలో సాధారణ నియంత్రణలను ఉపయోగించి స్వయంచాలక సమయ మండలి గుర్తింపును నియంత్రించగలుగుతారు.
TimezoneAutomaticDetectionDisabledకి సెట్ చేస్తే, chrome://settingsలో స్వయంచాలక సమయ మండలి నియంత్రణలు నిలిపివేయబడతాయి. స్వయంచాలక సమయ మండలి గుర్తింపు ఎల్లప్పుడూ ఆఫ్‌లో ఉంటుంది.
TimezoneAutomaticDetectionIPOnlyకి సెట్ చేస్తే, chrome://settingsలో సమయ మండలి నియంత్రణలు నిలిపివేయబడతాయి. స్వయంచాలక సమయ మండలి గుర్తింపు ఎల్లప్పుడూ ఆన్‌లో ఉంటుంది. సమయ మండలి గుర్తింపు స్థానాన్ని నిశ్చయించడానికి కేవలం IP ఆధారిత పద్ధతిని ఉపయోగిస్తుంది.
TimezoneAutomaticDetectionSendWiFiAccessPointsకి సెట్ చేస్తే, chrome://settingsలో సమయ మండలి నియంత్రణలు నిలిపివేయబడతాయి. స్వయంచాలక సమయ మండలి గుర్తింపు ఎల్లప్పుడూ ఆన్‌లో ఉంటుంది. స్పష్టమైన సమయ మండలి గుర్తింపు కోసం అందుబాటులోని WiFi ప్రాప్యత పాయింట్‌ల జాబితా ఎల్లప్పుడూ భౌగోళిక స్థాన API సర్వర్‌కి పంపబడుతుంది.
TimezoneAutomaticDetectionSendAllLocationInfoకి సెట్ చేస్తే, chrome://settingsలో సమయ మండలి నియంత్రణలు నిలిపివేయబడతాయి. స్వయంచాలక సమయ మండలి గుర్తింపు ఎల్లప్పుడూ ఆన్‌లో ఉంటుంది. స్పష్టమైన సమయ మండలి గుర్తింపు కోసం స్థాన సమాచారం (WiFi ప్రాప్యత-పాయింట్‌లు, చేరుకోదగిన సెల్ టవర్‌లు, GPS వంటివి) సర్వర్‌కు పంపబడుతుంది.
ఈ విధానాన్ని సెట్ చేయకుంటే, ఇది TimezoneAutomaticDetectionUsersDecide సెట్ చేసినట్లు వ్యవహరిస్తుంది.
SystemTimezone విధానాన్ని సెట్ చేస్తే, ఇది ఈ విధానాన్ని భర్తీ చేస్తుంది. ఈ సందర్భంలో స్వయంచాలక సమయ మండలి గుర్తింపు పూర్తిగా నిలిపివేయబడుతుంది.
Supported on: SUPPORTED_WIN7
chromeos.admx