ఈ సెట్టింగ్‌ని ప్రారంభించినప్పుడు, Google Chrome SHA-1 సంతకం గల ప్రమాణపత్రాలను అవి విజయవంతంగా ధృవీకరించబడే వరకు మరియు స్థానికంగా ఇన్‌స్టాల్ చేసిన CA ప్రమాణపత్రాలకు అనుబంధించి ఉన్నంతవరకు అనుమతిస్తుంది.
ఈ విధానం SHA-1 సంతకాలను అనుమతించే ఆపరేటింగ్ సిస్టమ్ ప్రమాణపత్ర ధృవీకరణ స్టాక్‌పై ఆధారపడి ఉంటుందని గమనించండి. OS నవీకరణ SHA-1 ప్రమాణపత్రాల OS నిర్వహణను మారిస్తే, ఈ విధానం ఆపై ప్రభావవంతంగా ఉండకపోవచ్చు. ఇంకా, ఈ విధానం సంస్థలు భవిష్యత్తులో SHA-1 వినియోగాన్ని నిలిపివేసే సందర్భాల్లో మరికొంత సమయాన్ని పొందడం కోసం తాత్కాలిక పరిష్కారంగా ఉపయోగించడానికి ఉద్దేశించినది. ఈ విధానం ఇంచుమించుగా 1 జనవరి 2019 నాటికి తీసివేయబడుతుంది.
ఈ విధానాన్ని సెట్ చేయకపోయినా లేదా తప్పుకి సెట్ చేసినా, Google Chrome పబ్లిక్‌గా ప్రకటించిన SHA-1 నిలిపివేత షెడ్యూల్‌ని అనుసరిస్తుంది.
Registry Hive | HKEY_CURRENT_USER |
Registry Path | Software\Policies\Google\ChromeOS |
Value Name | EnableSha1ForLocalAnchors |
Value Type | REG_DWORD |
Enabled Value | 1 |
Disabled Value | 0 |