ఈ విధానాన్ని ఒప్పుకు సెట్ చేస్తే, ఏకీకృత డెస్క్‌టాప్ అనుమతించబడుతుంది మరియు
డిఫాల్ట్‌గా ప్రారంభించబడుతుంది, దీని వల్ల అనువర్తనాలు బహుళ డిస్‌ప్లేల్లో కనిపించేలా
అనుమతించబడతాయి. వినియోగదారు వేర్వేరు డిస్‌ప్లేలు ఉండే వాటికి ఏకీకృత డెస్క్‌టాప్‌ను
డిస్‌ప్లే సెట్టింగ్‌ల్లో దాని ఎంపికను తీసివేయడం ద్వారా నిలిపివేయవచ్చు.
విధానం తప్పుకి సెట్ చేసినా లేదా అసలు సెట్ చేయకపోయినా, ఏకీకృత డెస్క్‌టాప్
నిలిపివేయబడుతుంది. ఈ సందర్భంలో, వినియోగదారు లక్షణాన్ని ప్రారంభించలేరు.
Registry Hive | HKEY_CURRENT_USER |
Registry Path | Software\Policies\Google\ChromeOS |
Value Name | UnifiedDesktopEnabledByDefault |
Value Type | REG_DWORD |
Enabled Value | 1 |
Disabled Value | 0 |