నిర్వహించబడే బుక్‌మార్క్‌ల జాబితాను కాన్ఫిగర్ చేస్తుంది.
విధానంలో బుక్‌మార్క్‌ల జాబితా ఉంటుంది, దీనిలోని ప్రతి బుక్‌మార్క్ కూడా "name" మరియు "url" కీలను కలిగి ఉండే నిఘంటువు, వీటిలో బుక్‌మార్క్ పేరు మరియు దాని లక్ష్యం ఉంటాయి. "url" కీ లేని, కానీ అదనపు "children" కీ కలిగి ఉండే బుక్‌మార్క్‌ను నిర్వచించడం ద్వారా ఉపఫోల్డర్ను కాన్ఫిగర్ చేయవచ్చు, అయితే ఈ ఉపఫోల్డర్ ఎగువ నిర్వచించినట్లు బుక్‌మార్క్‌లను కలిగి ఉంటుంది (వీటిలో కొన్ని మళ్లీ ఫోల్డర్లుగా ఉండవచ్చు). ఓమ్నిపెట్టె ద్వారా అసంపూర్ణ URLలు సమర్పించబడితే Google Chrome వాటిని సవరిస్తుంది, ఉదాహరణకు "google.com" అనేది "https://google.com/" వలె మారుతుంది.
ఈ బుక్మార్క్లు వినియోగదారు సవరించలేని ఫోల్డర్లో ఉంచబడతాయి (కానీ వినియోగదారు దాన్ని బుక్‌మార్క్ పట్టీ నుండి దాచడానికి ఎంచుకోవచ్చు). డిఫాల్ట్‌గా ఫోల్డర్ పేరు "నిర్వహిత బుక్మార్క్లు" అని ఉంటుంది, కానీ ఇది విలువగా కోరుకున్న ఫోల్డర్ పేరుతో కీ "toplevel_name" కలిగిన నిఘంటువు బుక్‌మార్క్‌ల జాబితాకు జోడించడం ద్వారా అనుకూలీకరించబడుతుంది.
నిర్వహిత బుక్మార్క్లు వినియోగదారుని ఖాతాకు సమకాలీకరించబడవు మరియు పొడిగింపుల ద్వారా సవరించబడవు.
Registry Hive | HKEY_CURRENT_USER |
Registry Path | Software\Policies\Google\ChromeOS |
Value Name | ManagedBookmarks |
Value Type | REG_MULTI_SZ |
Default Value |