సిస్టమ్ ట్రేకు లాగ్‌అవుట్ బటన్‌ను జోడించండి

ప్రారంభిస్తే, సెషన్ సక్రియంగా ఉన్నప్పుడు మరియు స్క్రీన్ లాక్ చేయనప్పుడు, సిస్టమ్ ట్రేలో పెద్ద ఎర్రటి లాగ్‌అవుట్ బటన్ చూపబడుతుంది.

నిలిపివేస్తే లేదా పేర్కొనకపోతే, సిస్టమ్ ట్రేలో పెద్ద ఎర్రటి లాగ్‌అవుట్ బటన్ చూపబడదు.

Supported on: SUPPORTED_WIN7
Registry HiveHKEY_CURRENT_USER
Registry PathSoftware\Policies\Google\ChromeOS
Value NameShowLogoutButtonInTray
Value TypeREG_DWORD
Enabled Value1
Disabled Value0

chromeos.admx

Administrative Templates (Computers)

Administrative Templates (Users)