అర స్వయంచాలకంగా దాచబడటాన్ని నియంత్రించు

Google Chrome OS అరను స్వయంచాలకంగా దాచడాన్ని నియంత్రిస్తుంది.

ఈ విధానాన్ని 'AlwaysAutoHideShelf'కు సెట్ చేస్తే, అర ఎల్లప్పుడూ స్వయంచాలకంగా దాచబడుతుంది.

ఈ విధానాన్ని 'NeverAutoHideShelf'కు సెట్ చేస్తే, అర ఎప్పుడూ స్వయంచాలకంగా దాచబడదు.

మీరు ఈ విధానాన్ని సెట్ చేస్తే, వినియోగదారులు దీన్ని మార్చలేరు లేదా భర్తీ చేయలేరు.

ఈ విధానాన్ని సెట్ చేయకుండా వదిలేస్తే, వినియోగదారులు అర స్వయంచాలకంగా దాచబడాలా లేదా అనే దాన్ని ఎంచుకోవచ్చు.

Supported on: SUPPORTED_WIN7

అర స్వయంచాలకంగా దాచబడటాన్ని నియంత్రించు


  1. అరను ఎల్లప్పుడూ స్వయంచాలకంగా దాచు
    Registry HiveHKEY_CURRENT_USER
    Registry PathSoftware\Policies\Google\ChromeOS\Recommended
    Value NameShelfAutoHideBehavior
    Value TypeREG_SZ
    ValueAlways
  2. అరను ఎప్పుడూ స్వయంచాలకంగా దాచవద్దు
    Registry HiveHKEY_CURRENT_USER
    Registry PathSoftware\Policies\Google\ChromeOS\Recommended
    Value NameShelfAutoHideBehavior
    Value TypeREG_SZ
    ValueNever


chromeos.admx

Administrative Templates (Computers)

Administrative Templates (Users)