రిమోట్ ప్రాప్యత హోస్ట్‌ల కోసం TalkGadget ఆదిప్రత్యయాన్ని కాన్ఫిగర్ చేస్తుంది

రిమోట్ ప్రాప్యత హోస్ట్‌లు ఉపయోగించే TalkGadget ఆదిప్రత్యయాన్ని కాన్ఫిగర్ చేస్తుంది మరియు వినియోగదారులు దీన్ని మార్చకుండా నిరోధిస్తుంది.

పేర్కొని ఉంటే, ఈ ఆదిప్రత్యయం TalkGadget కోసం పూర్తి డొమైన్ పేరును సృష్టించడానికి ఆధార TalkGadget పేరుకు ముందు జోడించబడుతుంది. ఆధార TalkGadget డొమైన్ పేరు '.talkgadget.google.com'.

ఈ సెట్టింగ్‌ను ప్రారంభిస్తే, అప్పుడు హోస్ట్‌లు TalkGadgetను ప్రాప్యత చేసేటప్పుడు డిఫాల్ట్ డొమైన్ పేరుకు బదులుగా అనుకూల డొమైన్ పేరును ఉపయోగిస్తాయి.

ఈ సెట్టింగ్‌ను నిలిపివేస్తే లేదా సెట్ చేయకపోతే, అప్పుడు అన్ని హోస్ట్‌ల కోసం డిఫాల్ట్ TalkGadget డొమైన్ పేరు ('chromoting-host.talkgadget.google.com') ఉపయోగించబడుతుంది.

ఈ విధానం సెట్టింగ్ వలన రిమోట్ ప్రాప్యత క్లయింట్‌లు ప్రభావితం కావు. అవి ఎల్లప్పుడూ TalkGadgetను ప్రాప్యత చేయడానికి 'chromoting-client.talkgadget.google.com'ను ఉపయోగిస్తాయి.

Supported on: SUPPORTED_WIN7

రిమోట్ ప్రాప్యత హోస్ట్‌ల కోసం TalkGadget ఆదిప్రత్యయాన్ని కాన్ఫిగర్ చేస్తుంది

Registry HiveHKEY_CURRENT_USER
Registry PathSoftware\Policies\Google\ChromeOS
Value NameRemoteAccessHostTalkGadgetPrefix
Value TypeREG_SZ
Default Value

chromeos.admx

Administrative Templates (Computers)

Administrative Templates (Users)