రిటైల్ మోడ్‌లోని సైన్-ఇన్ స్క్రీన్‌లో చూపించిన స్క్రీన్ సేవర్‌కి ముందు ఉన్న క్రియారహిత వ్యవధి

ఈ విధానం రిటైల్ మోడ్‌లో మాత్రమే సక్రియంగా ఉంటుంది.

రిటైల్ మోడ్‌లోని పరికరం కోసం సైన్-ఇన్ స్క్రీన్‌లో స్క్రీన్ సేవర్‌ని చూపించడానికి ముందు వ్యవధిని నిర్ధారిస్తుంది.

విధానం విలువ తప్పనిసరిగా మిల్లీ సెకన్లల్లో పేర్కొనబడాలి.

Supported on: SUPPORTED_WIN7

రిటైల్ మోడ్‌లోని సైన్-ఇన్ స్క్రీన్‌లో చూపించిన స్క్రీన్ సేవర్‌కి ముందు ఉన్న క్రియారహిత వ్యవధి:

Registry HiveHKEY_LOCAL_MACHINE
Registry PathSoftware\Policies\Google\ChromeOS
Value NameDeviceLoginScreenSaverTimeout
Value TypeREG_DWORD
Default Value
Min Value0
Max Value2000000000

chromeos.admx

Administrative Templates (Computers)

Administrative Templates (Users)