అమలు చేయగల ప్రత్యామ్నాయ బ్రౌజర్‌ను పేర్కొనండి.
ప్రత్యామ్నాయ బ్రౌజర్‌గా ఉపయోగించవలసిన ప్రోగ్రామ్‌ను పేర్కొనడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది.
ప్రారంభిస్తే మీరు విధానంలో ఖచ్చితమైన పథాన్ని పేర్కొనవచ్చు లేదా క్రింది చరరాశుల్లో ఒకదాన్ని ఉపయోగించవచ్చు:
${ie} - ఈ సందర్భంలో బ్రౌజర్ యొక్క స్థానాన్ని ఎంచుకోవడానికి Internet Explorer కోసం డిఫాల్ట్ ఇన్‌స్టాల్ స్థానం HKEY_LOCAL_MACHINE\SOFTWARE\Microsoft\Windows\CurrentVersion\App Paths\IEXPLORE.EXE ఉపయోగించబడుతుంది.
${firefox} - ఈ సందర్భంలో బ్రౌజర్ యొక్క స్థానాన్ని ఎంచుకోవడానికి Firefox యొక్క డిఫాల్ట్ ఇన్‌స్టాల్ స్థానం HKEY_LOCAL_MACHINE\SOFTWARE\Microsoft\Windows\CurrentVersion\App Paths\FIREFOX.EXE ఉపయోగించబడుతుంది.
${safari} - ఈ సందర్భంలో బ్రౌజర్ యొక్క స్థానాన్ని ఎంచుకోవడానికి Safari యొక్క డిఫాల్ట్ ఇన్‌స్టాల్ స్థానం HKEY_LOCAL_MACHINE\SOFTWARE\Microsoft\Windows\CurrentVersion\App Paths\SAFARI.EXE ఉపయోగించబడుతుంది.
విధానం ప్రారంభించబడకపోతే లేదా ఖాళీగా వదిలివేయబడితే ${ie} విలువతో Internet Explorer డిఫాల్ట్ ప్రత్యామ్నాయ బ్రౌజర్‌గా ఉపయోగించబడుతుంది.
Registry Hive | HKEY_LOCAL_MACHINE |
Registry Path | Software\Policies\Google\Chrome\3rdparty\Extensions\heildphpnddilhkemkielfhnkaagiabh\policy |
Value Name | alternative_browser_path |
Value Type | REG_SZ |
Default Value |